0

రమ్యకృష్ణ కాళ్ల దగ్గర అనుష్క!


సీనియర్లు అంటే అనుష్కకు అమితమైన గౌరవం అనడానికి ఈ ఫొటో ఓ నిదర్శనం అనుకోవచ్చు. ‘బాహుబలి’ సెట్‌లో తీరిక సమయంలో ‘శివగామి’ పాత్ర పోషించిన రమ్యకృష్ణ, ‘దేవసేన’గా నటించిన అనుష్క సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో తీసిన ఫొటో ఇది. 

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ కుర్చీలో కూర్చోని ఉండగా, స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి కింద కూర్చోని మాట్లాడుతూ పెద్దలంటే తనకున్న గౌరవాన్ని వెల్లడించింది. నేటి స్టార్‌ హీరోయిన్‌ స్వీటీ అనుష్క. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రంలో వీరిద్దరివీ కీలక పాత్రలే.
Previous
Next Post »