రాధికా ఆప్టే-సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించేందుకు సౌత్ హీరోయిన్లే కాదు, బాలీవుడ్ హీరోయిన్లు కూడా రెడీగా ఉంటారు. కానీ అవకాశాలు మాత్రం అందరికీ రావు కదా... బాలయ్యకి జోడీగా రెండు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఓ చిన్న హీరోయిన్, ఏకంగా రజనీకాంత్ మూవీలో నటించే చాన్స్ కొట్టేసి రాధికా ఆప్టే మిగతా హీరోయిన్లకు షాక్ ఇచ్చింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon