0

బికినీ డే.. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది..? తెలుసుకోండి..!

bikini girls
ఈ రోజు బికినీ డే. ఇదేంటి బికినీలకు డే ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమేనండి. ఎంతోమందికి బికినీలను ధరించడం ద్వారా సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ బికినీకి భారత్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. బికినీలను మొట్టమొదట కొన్ని దశాబ్దాల క్రితం రోమ్‌లోని క్రీడల్లో పాల్గొనే మహిళల కోసం కనిపెట్టారు. 

వీటిని ఫ్రాన్స్ ఇంజనీర్ లూయిస్ రీడ్.. మోడ్రన్ బికినీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంతకీ దీనికి బికినీ అనే పేరు ఎలా వచ్చిందంటే.. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ‘బికినీ అటోల్’ అనే ద్వీపంలోనే తొలి అణుబాంబు పరీక్ష జరిగింది. ఆ పేరునే లూయిస్ తను రూపొందించిన వస్త్రానికి పెట్టాడు. తను రూపొందించిన ఈ బికినీని 1946 జూలై 5న ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శింపచేశాడు. దీంతో ప్రతీ ఏడాదీ జూలై 5వ తేదీని బికినీ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.


Previous
Next Post »