సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ భావన..కొన్నాళ్ల
క్రితం పెళ్లి అంటూ హల్ చల్ చేసిన ఈ పిల్ల ఇప్పుడు ప్రియుడి మీద కేసు అంటూ హడవిడి చేస్తుంది..
ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో తన వెంట తిపుకొని బాగా వాడుకొని, ఇప్పుడు మాత్రం ఆమెకి
హ్యాండిచ్చి మరో అమ్మాయితో పెళ్ళికి సిద్దం అయ్యాడు ఓ మహాను భావుడు.అతనే మలయాళ నటుడు ‘అనూప్ మీనన్’ భావనకు షాక్ ఇచ్చేలా,
తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు, అనూప్ మీనన్ ఒక ప్రకటన విడుదల చేశాడు.
తనకు కాబోయే భార్య చిత్ర పరిశ్రమకు చెందినది కాదని అందులో వివరించాడు.ఇప్పుడు భావన,
ఆ హీరో పై ఛీటింగ్ కేసు పెట్టినట్టు మలయాళ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon