మగాళ్ళు వాడే పెర్ఫ్యూమ్ వాడుతుందట బాలీవుడ్ హాట్ భామ అలియా భట్. ఎందుకంటే మగాళ్ళ వాసన భలే గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పెర్ఫ్యూమ్ వాడతానని అంటోంది. ఆడవాళ్ళ కు ఆడవాళ్ళ పెర్ఫ్యూమ్ లున్నాయి కానీ వాటిని వాడకుండా మగాళ్ళ పెర్ఫ్యూం వాడటం ఏంటో..? విచిత్రం కాకపోతే. పెర్ఫ్యూమ్ లంటే నాకు చాలా చాలా ఇష్టమని అయితే నేను వాడేది మాత్రం మగాళ్ళ పెర్ఫ్యూమ్ లే నని అలాగే నాకు పార్టీ లన్నా చాలా ఇష్టమని నాకు నచ్చింది చేస్తాను తప్ప ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం బ్రతకడం నాకు ఇష్టం ఉండదని అంటోంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon