0

అమ్మో ... రెండు గంటలకు 25 లక్షలా చార్మీ ?

2 గంటల కోసం జ్యోతిలక్ష్మీ హీరోయిన్ రూ.25 లక్షలు ఖర్చు పెట్టిందా..? ఎందుకు..? అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే చదవండి. బెంగళూరులో బర్త్ డే పార్టీ చేసుకుని అందాల భామ చార్మీ కౌర్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ఎంపిక చేసి.. అక్కడ తన ఫ్రెండ్స్ అందరినీ బిగ్ పార్టీ ఇచ్చిందట. కమెడియన్స్ అలీ, బ్రహ్మానందం, టాలెంటెడ్ యాక్టర్ సాయి కుమార్ ఈ పార్టీలో పాల్గొన్నారని తెలిసింది.

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న సినీ తారలే ఏకంగా రూ.25 లక్షలు ఒక్కసారిగా ఇలా ఖర్చు పెట్టరని.. ఛార్మీ అదంతా పట్టించుకోకుండా బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిందని సినీ జనం అనుకుంటున్నారు. అయితే బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ.. ఇటీవల జ్యోతిలక్ష్మీ హిట్ కొట్టడం ద్వారా కాస్త డబ్బులు చూసిన ఛార్మీ తన ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసిందని.. ఇతర బాలీవుడ్ తారలతో పోలిస్తే ఛార్మీ వెచ్చించిన మొత్తం తక్కువేనని సినీ జనం అనుకుంటున్నారు. 


Previous
Next Post »