నయనతార జాకెట్‌ను కోతి లాగడం హాట్
టాపిక్‌గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
వెండితెరపై హాట్ హాట్‌గా కనిపించే హీరోయిన్స్.. ప్రస్తుతం పబ్లిక్ ప్లేసుల్లోనూ
అదే తీరులో కనిపిస్తున్నారు. దక్షిణాది హీరోయిన్స్ కూడా హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్‌లో
అందాలను ప్రదర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఫంక్షన్లలలో కూడా అందాలను
ప్రదర్శిస్తున్నారు.
ఇలా ఆరుబయట అందాలను ఆరబోయడమే
ప్రస్తుతం నయనతారకు కష్టాన్ని తెచ్చిపెట్టింది. చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీకి
దూరంగా ఉంటున్న నయనతారకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ నెట్ వర్క్ సైట్‌లో హాల్
చల్ చేస్తుంది. ఇది రియలా…. లేదా మార్ఫింగా తెలియదుగాని ఈ
ఫోటోకు బోలెడన్నీ లైక్స్, క్లిక్స్ వస్తున్నాయి
ఆ ఫోటోలో నయన జాకెట్‌ను కోతి లాగేయడం.. ఆమె అందాలు కనిపించడంతో
నెటిజన్స్ ఫోటోను చూసేందుకు ఎగబడుతున్నారు. అందుకే బయట ప్రాంతాల్లో ఇలాంటి డ్రెస్‌లు
వేసుకోకుండా ఉంటే మంచిది. హీరోయిన్స్ ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon