0

సెక్స్ కోరికలను కంట్రోల్ చేసుకుంటున్నా: పరిణితి చోప్రా

సెక్స్ కోరికలను కంట్రోల్ చేసుకుంటున్నా: పరిణితి చోప్రా
యుక్త వయసులో ఉన్నప్పుడు సెక్స్ కోరికలు సాదారణమైన విషయమే కదా అంటుంది హీరోయిన్ పరిణితి చోప్రా. అలానే తనకు కుడా సెక్స్ కోరికలు కలుగుతున్నాయని.. అయితే మెడిటేషన్, యోగ చేసి కోరికలను కంట్రోల్ చేసుకుంటున్నానని చెబుతుంది. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా కోరికలు అదుపులోకి రాకపోతే చన్నీళ్ళ స్నానం తో కోరికలను అదుపులో పెట్టుకుంటానని చెబుతుంది. అయితే అప్పటికి కంట్రోల్ లోకి రాకపోతే ఏమి చేయాలి అని అడిగితే.. సింపుల్ గా నవ్వేసి ఏమి చెప్పకుండా తప్పించుకుంది సెక్సీ హీరోయిన్.
Previous
Next Post »