0

రాధికా ఆప్టే మరో వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ ..!



రాధికా ఆప్టే మరో వీడియో.. ‘అహల్య’ అమాయకురాలు



Radhika apte's Ahalya Trailer


బాలీవుడ్లో క్లీవేజీ షోలతో రెచ్చిపోయే రాధికా ఆప్టే అహల్య ట్రైలర్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది. అహల్య అనే పేరుతో లఘు చిత్రంలో నటించింది. ట్రైలర్లో రాధికా ఆప్టే ఉల్లి పొరలాంటి షార్ట్ డ్రెస్లో కిక్కెక్కించేలా దర్శనమిచ్చింది. చూపరులను కవ్వించే హావభావాలతో ట్రైలర్ని ముంచెత్తింది

స్వర్గంలో ఇంద్రుడు మంచి రసికుడు, ఆయన దగ్గర రాయి ఉండేది. రాయి వల్లే ఇంద్రుడు ఏదనుకుంటే అది చేసేవాడు అంటూ బ్యాక్గ్రౌండ్లో చెబుతుంటే, రాధికా తన అందాలను కనిపించీ కనిపించకుండా పోలీస్ ఆఫీసర్ను మాయ చేయడం ట్రైలర్లో చూపించాడు దర్శకుడు. అంటే పోలీస్ ఆఫీసర్ను వలలో వేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారేమో..  లఘు చిత్రం మరో వారం రోజుల్లో ఆన్లూన్లోకి రానుంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన చిత్రం 14 నిమిషాల నిడివి ఉంటుందట.

అంతకు ముందు రాధికా ఆప్టే అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫిలిం వీడియో లీకై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వీడియో తనదే అంటూ రాధికా ఆప్టే కూడా ప్రకటించింది. ఆ వీడియో ఎవరో పనిపాట లేనోల్లే లీక్ చేశారని రచ్చచేసింది.


  
Previous
Next Post »