మరో నటీమణి వీడియో లీకుల బారిన పడ్డారు. ఇప్పటికే దక్షిణాదిన అనేక మంది నటీమణులు బాధితులుగా ఉన్న జాబితాలో మలయాళ నటి ఆశా శరత్ పడ్డారు. ఆమె నగ్నవీడియోలు అంటూ కొన్ని హాట్ వీడియోలు వాట్సప్ లో షేర్ అవుతున్నాయి.
ఈ విధంగా ఎమ్ ఎమ్ ఎస్ స్కాండల్ లో బాధితురాలు అయ్యారు ఆశా. ఈ ఆశా శరత్ మనకు పరిచయం లేదు కానీ.. ఆమెను గుర్తు పట్టడం సులువే.
తెలుగులో వెంకటేశ్ హీరోగా రూపొందిన 'దృశ్యం' సినిమా మలయాళ వెర్షన్ లో పోలీసాఫీర్ పాత్రలో కనిపించింది ఆశా శరత్. తెలుగులో నదియా చేసిన పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ లో ఆశా శరత్ చేశారు. హిందీ వెర్షన్ దృశ్యంలో ఇదే పాత్రను టబూ చేసిన సంగతి తెలిసిందే! మరి ఆశా లాంటి సీనియర్ నటీమణి కూడా వాట్సప్ వీడియో బారిన పడటం విచిత్రం.
దీనిపై ఆమె ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళ పోలీసు యాంత్రానికి ఈ విషయమై ఆమె ఫిర్యాదు చేశారు. తన పేరుతో నకిలీ వీడియోలను పోస్టు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి సెలబ్రిటీ విమెన్ కు ఈ తలపోట్లు అయితే తప్పేలా లేవు!
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon