జెమినీ చిత్రం తో తెలుగు తెర కు పరిచయం అయిన నమిత.. మొదటి సినిమాతోనే ఐరన్ లెగ్ అనే బిరుదు తెచ్చుకుంది.. తెలుగు లో మూడు, నాలుగు చిత్రాలలో నటించినప్పటికీ అమ్మడికి సరైన హిట్ మాత్రం రాలేదు.. దీంతో హీరోయిన్ గా సెట్ కాను అనుకోని హాట్ సీన్స్ కు సైన్ చేయడం మొదలుపెట్టింది… తాజాగా ఈ బొద్దుగుమ్మ 60 ఏళ్ల వృద్దుడితో శృంగారంలో పాల్గొంది.. ఏంటి ఇది నిజమా..అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీరు చదవింది కరెక్ట్ కానీ అది నిజజీవితం లో కాదులెండి.. కేవలం ఆమె నటిస్తున్న ‘మిడత’ అనే చిత్రం లో పాత్ర మాత్రమే.
శ్రీరామ్, నాజర్, నమిత, రగస్య కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘మిడత’ పేరుతో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. త్వరలో తెలుగులో విడుదల కానున్న ఈ చిత్రం లో నమిత పాత్ర 'తన వయస్సు కన్నా రెట్టింపు వయస్సు ఉన్న వృద్దుడుని వివాహం చేసుకుని... సుఖం పొందక పక్క దారులు తొక్కుతుంది' ఇలా తొక్కుతు చివరికి ఏమవుతుంది అనేది కథ. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినా.. తమ సినిమాలో నమిత అందచందాలు ప్రదర్శన చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని చెప్తున్నారు చిత్ర యూనిట్. మరి ఎంత వరకు నమిత ఈ సినిమా లో కనిపించందో చూడాలంటే ఈ చిత్రం విడుదల అయ్యేవరకు ఆగకతప్పదు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon