0

అమ్మడు.. హుషారుగా పాడేస్తుంటే ఆ... ప్యాడ్ జారిపోయింది..!


చక్కని సింగరమ్మ.. ఆమె స్టేజీ ఎక్కిందంటేనే ఈలలు కేకలు.. ప్రేక్షకులు జోరుగా హుషారుగా చప్పట్లు చరుస్తారు. అయితే ఆ అందాల గుమ్మ పాడుతుంటే అనుకోకుండా మెన్సురల్ పాడ్ అకస్మాత్తుగా జారిపడిపోయింది. ఆ తరువాత ఆ గాయని ఏం చేసింది.? ఇది ఎక్కడ జరిగింది.? 

మెక్సికోకు చెందిన గాయని పాట్రిసియా నవిడాడ్ స్టేజీపై చక్కగా పాటలు పాడుతోంది. పాటలకు తగ్గట్టుగా హుషారుగా డ్యాన్స్ చేస్తోంది. ఇది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇంతలో అందాల ఆ గాయని ధరించిన మెన్సురల్ ప్యాడ్ అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఇది కాస్త, ప్రేక్షకులకు అగ్లీగా కనిపించింది. కానీ ఆ సింగర్ చలించలేదు. ఏమీ జరగనట్టే తన షో కొనసాగించింది. 

వోకప్ అమెరికా (అమెరికా..మేలుకో) అనే పాట పాడుతుండగా ఈ సంఘటన జరిగింది.ఆ తరువాత మాట్లాడిన ఈమె ఈ ఘటనకు తానేమీ సిగ్గు పడడం లేదని, ఎవరూ తనని తప్పుపట్టాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. 


Previous
Next Post »