తెలుగమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో ఆదరణ తగ్గుతోంది.. ఇప్పటికే బిందుమాధవి, అంజలి, కలర్స్ స్వాతి.. తాజాగా శ్రీదివ్య లాంటి ముద్దుగుమ్మలంతా తమిళ ఇండస్ట్రీకి వెళ్లి గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే. ఇప్పుడు మరో తెలుగమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆ బ్యూటీ పేరు వితికా షేరు. ఈ భీమవరం బుల్లెమ్మకు తెలుగు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రావట్లేదు. ఇప్పటికే భీమిలి కబడ్డీ జట్టు, పడ్డానండి ప్రేమలో మరి లాంటి సినిమాల్లో నటించినా వితికను పెద్దగా పట్టించుకోలేదు మన దర్శకులు. ఇక ఇప్పుడు ఈ భామ హాట్ హాట్ ఫొటోషూట్లతో కాక పుట్టిస్తుంది. చిట్టిపొట్టి డ్రస్సుల్లో కనిపిస్తోంది ఈ తెలుగమ్మాయి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon