0

ఒకే కాన్పులో క్రికెట్ టీంని కనేసింది ఒక మహిళ !



మాములుగా కాన్పులో మహిళ ఒకరు లేదంటే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. మధ్యకాలంలో ముగ్గరు , నలుగురు కూడా పుడుతున్నారు. అయితే పాకిస్తానీకి చెందిన మహిళ ఓకే కాన్పులో 11మంది పిల్లలను ప్రసవించింది. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె పురుడు పోసుకుంది. 11మంది పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు. 10 మంది ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడు పుట్టడంతో క్రికెట్ టీం అని సరదాగా హాస్పిటల్ సిబ్బంది జోకులేస్తున్నారట. 
Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng