0

విమానంలో సమంతను మమ్మీ అని పిలిచిన బాబు ఎవరు ?

పెళ్లికాకుండానే ఎవరైనా తల్లైవుతారు. పెళ్లికాకుండా దత్తత తీసుకుంటే అవుతారు. లేదంటే కాలు జరితే అవుతారు అని తెలిసిన విషయాలు చెప్పకండి. మాములుగా మాట్లాడుకుంటే పెళ్లికాకుండా మహిళైన తల్లవుతుందా అంటే మన సౌత్ బ్యూటీలు ఇప్పుడు అమ్మలువుతున్నారట. అదెలా అంటే మన హీరోయిన్లు వెండితెరపై చిన్నపిల్లల చేత అక్క అనిపిలిపించుకుంటారు. అయితే బయట వీళ్లను చూసిన పిల్లకాయలు మాత్రం ఆంటీ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే మధ్య సౌత్ భామలు పెళ్లికాకుండానే తల్లైపోయారు. 


తాప్సీకి మగపిల్లాడు పుట్టాడని బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. హాస్పిటల్లో అమ్మడికి సుఖప్రసవం జరిగిందని వార్తలు రాసింది. దీంతో ఖంగుతిన్న భామ నాకింకా పెళ్లికాలేదు అప్పుడే తల్లినెలా అవుతానని గొంతు చించుకుందట. తన బాయ్ ఫ్రెండ్…….. స్నేహితుడికి కొడుకు పుడితే నాకు పుట్టినట్లు ఎలా రాస్తారంటూ గగ్గోలు పెట్టింది. ఇక లేటెస్ట్ గా సమంతకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైందట. అమ్మడికి ఎయిర్ పోర్ట్ లో చిన్నారి పరిచయమయ్యాడట. పసివాడితో కాసేపు ముద్దులాడిన తర్వాత విమానంలోకి ఎక్కిందట. బుజ్జాయి కూడా సమంతతోనే ప్రయాణం చేసిందట. చివరకు వెళ్లిపోయే ముందు మమ్మీ అంటూ గోల గోల చేసిందట. హఠాత్ పిలుపుకు సమంత తత్తరపడిందట. నేనా..మమ్మీనా అంటూ ఫీలయిందట సమంత. గతంలో మరికొంతమంది హీరోయిన్లకు కూడా ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి


Previous
Next Post »