0

ఆమెకు రాత్రి పూట నగ్నంగా పడుకోవడమే అలవాటు



లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్టర్, సింగర్ ఎరియానా గ్రాండె తాజా ఇంటర్వ్యూలో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించింది. అమ్మడు రాత్రి పూట వీలైనంత వరకు నగ్నంగా పడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుందట. తనకు ఈ అలవాటు 

తన గ్రాండ్ మదర్ ద్వారానే వచ్చిందని చెబుతోంది ఈ 21 ఏళ్ల చిన్నది. తన గ్రాండ్ మదర్ చెప్పిన మాటలను అక్షరాల ఫాలో అవుతున్నాను అని చెప్పింది. ‘రాత్రి పూట విలైనంత వరకు తక్కువ బట్టలతోనే పడుకుంటాను. చిన్న తనం నుండి మా గ్రాండ్ మదర్ న్యూడ్ స్లీపింగ్ అలవాటు చేసింది' అంటూ కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎరియానా గ్రాండె చెప్పుకొచ్చింది.

ఒక్కోసారి ఆమెతో పాటు ఆమె ఎంతగోనే ప్రేమించే కుక్క పిల్లలు కూడా పడుకుంటాయట. తనకు నాలుగు పెట్ డాగ్స్ ఉన్నాయని. ఓపెలియా, కోకో, టౌలోస్, ఫాక్స్ అనే పెట్స్ నా వద్ద ఉన్నాయి. వాటిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ చెప్పెకొచ్చింది ఎరియానా గ్రాండె.

Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng