మాములు గా మన టీవీ
చానళ్లలో న్యూస్ రిపోర్టర్స్ చీర కట్టు,బొట్టు తొ నిండుగా కనిపిస్తారు.మన వార్తల ప్రేక్షకులు
వాళ్ళను చాలా తక్కువ పట్టించుకుంటారు. ఇక వెదర్ రిపోర్ట్ వచ్చినపుడు వెంటనే ఛానల్ మార్చేస్తారు.కానీ
మెక్సికోలో ఓ టీవీ ఛానెల్ లో వాతావరణ వివరాలు చెప్పే 22 ఏళ్ళ యాంకర్ మరీ హాట్ అంటున్నారు
అంతా..యానెట్ గార్షియా అనే ఈ అమ్మడు చెప్పే వెదర్ తీరు కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా
చేస్తోందట..
టెలివిసా మాంటెరీ అనే ఛానెల్ లో పని చేస్తున్న యానెట్ కోసం ఎప్పుడెప్పుడా
అని ఎదురుచూస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. అసలు వార్తలకన్నా వాతావరణ వివరాల వార్తలే
బెస్టు.. అనేలా చేస్తుందంట. ట్విటర్ లో అప్పుడే ఈ బ్యూటీకి దాదాపు 40 వేలమంది ఫాలోయర్స్
తయారయ్యారు. వాతావరణంలో హీట్ పెరగక పోయిన,ఈ అమ్మడు వెదర్ రిపోర్ట్ కి వస్తే మట్టికి
కుర్రాళ్ళ లో ఆటోమేటిక్ హీట్ పెరిగిపోతుందట.ఎలా చూడటం అనుకుంటున్నారా...ఐతే ఈ వీడియో
ఒక లుక్కేయండి...
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon