బీజింగ్: ఆర్ టీసీ బస్సులు, సిటి బస్సులు, రైల్వే జనరల్ కంపార్ట్ మెంట్ లలో సీట్ల కోసం గొడవపడటం, కొట్టుకోవడం మనం చూస్తుంటాం. అనేక సందర్బాలలో ఇలాంటి సంఘటనలు మనకు ఎదురుపడిన విషయం తెలిసిందే. అయితే చైనాలోని బీజింగ్ లో ఆదివారం సబ్ వే రైలులో లో ఒక సీటు కోసం ఇద్దరు యువతులు గొడవపడ్డారు.
మొదట ఇద్దరు బూతులు తిట్టుకున్నారు. తరువాత సహనం కోల్పోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అంతటితో గొడవసర్దుమనగలేదు. ఇంకా పెద్ద గొడవ అయ్యింది.
ఇద్దరు ఒకరి దుస్తులు ఒకరు పట్టుకుని చింపేసుకోవడానికి సిద్దం అయ్యారు. ఇద్దరు అశ్లీలంగా కనపడుతుండటంతో అదే రైలులో ఉన్న వారు సినిమా చూశారు తప్పా వారిద్దరిని వారించలేదు.
ఇద్దరు అర్దనగ్నంగా ఉన్న క్లిప్పింగ్ లు రికార్డు చేసిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హాట్ క్లిప్పింగ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon