న్యూయార్క్: హాలీవుడ్ బ్యూటీ కేటీ హోమ్స్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. తనకు నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేయడానికి వెనకాడని బ్యూటీ. గ్లామర్ విషయంలో అమ్ముడు యమ హాట్.
తన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ న్యూయార్కులో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె కురచగా ఉండే డెనిమ్ డ్రెస్ వేసుకోవాలి. అయితే ఆ డ్రెస్ మరీ చిన్నగా ఉండటంతో షూటింగులో చాలా ఇబ్బంది పడింది. సెట్స్ లో ఆ డ్రెస్ కారణంగా ఆమె ఇబ్బంది పడిన దృశ్యాలు విడుదలయ్యాయి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon