0

పోర్న్ పాప కోరిక తీర్చిన హీరో

పోర్న్ గర్ల్ గా సంచలనం క్రియేట్ చేసి మూడేళ్ళ క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ హాట్ అందాలతో హాట్ భామగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్ అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సంచలనం. ఈ అమ్మడితో సినిమాలు చేయాలనే దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే సన్నీ కి మాత్రం తనకున్న పోర్న్ ఇమేజ్ ని పోగొట్టుకోవాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. 

దాంతో పాటు ఆమె కు ఓ కోరిక ఇంకా తీరలేదని తెగ ఫీలవుతుంది ! ? కోరకా ? అది ఏమిటంటే ఇప్పటివరకు ఈ అమ్మడికి ఎ స్టార్ హీరో సినిమాలో అవకాశం రాలేదట. దాంతో చాలా ఫీలవుతుంది. ఇప్పటి వరకు చిన్న చితక హీరోల సినిమాలో నటించి హాట్ హాట్ అందాలతో ఆరబోసిన ఈ అమ్మడి కోరిక తీర్చాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ ! అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సింగ్ ఇస్ బ్లింగ్ అనే సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ తో పాటు ఓ హాట్ హాట్ సాంగ్ కూడా చేస్తుందట. సో ఈ సినిమాలో అవకాశం రావడంతో తెగ సంబర పడుతుందట హాట్ భామ సన్నీ .  

Previous
Next Post »