0

పాత లవర్ కు టాటా.. జ‌బ‌ర్ద‌స్త్ రేష్మీ కొత్త ప్రేమాయాణం!

తెలుగు తెర‌పై చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి..త‌ర్వాత ఈటీవీ జబర్ద‌స్త్ షోతో పాపులర్ అయిన రేష్మికొత్త ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టింద‌ని సోష‌ల్ మీడియాలో న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.వెండి తెర‌పై చిన్న‌చిన్న‌కేరెక్ట‌ర్ల‌లో న‌టించిన రేష్మి ఇపుడు హీరోయిన్ ఛాన్స్ ద‌క్కించుకుంది. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో రేష్మి ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి… అయితే తాజాగా మ‌రో కొత్త ప్రేమాయ‌ణం స్టార్ట్ చేసింద‌ని వినికిడి. 
ప్ర‌స్తుతం ఆమె గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా హీరో సిద్దుతో చెట్ట‌ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌. వీరిద్దరి వ్యవహారం గురించి ఆ చిత్ర యూనిట్ కుడా గుసగుసలాడుకుంటున్నారట. సినిమా షూటింగ్ పూర్త‌య్యాక కూడా వీరిద్ద‌రు చాలా స‌న్నిహితంగా ఉంటున్నార‌ట‌. ఏదేమైనా ప్ర‌స్తుతం రేష్మీ కొత్త ప్రేమాయ‌ణం గురించిన వార్త‌లు జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి
Previous
Next Post »